Virat Kohli Says Other Bowlers Were Rewarded Because Of Jasprit Bumrah || Oneindia Telugu

2020-01-21 41

Indian skipper Virat Kohli lauded pacer Jasprit Bumrah for his impressive return from injury in the recently-concluded ODI series against Australia.
Kohli says He took it upon himself to do the job for the team, contain runs and in turn, the other guys were rewarded because he created the pressure.
#indiavsNewZealand
#indvsaus
#JaspritBumrah
#ViratKohli
#teamindiaBowlers
#t20

గాయం నుంచి కోలుకోని పునరగమనాన్ని ఘనంగా చాటుకున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా బౌలింగ్ అత్యద్భుతమని కొనియాడాడు. ముఖ్యంగా అతని డెత్ బౌలింగ్ భారత విజయంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించాడు.